Wednesday, June 26, 2019

ఉద్యోగులకు కష్టమేనా: బీఎస్ఎన్‌ఎల్‌లో సంక్షోభం తలెత్తిందా..మంత్రి రవిశంకర్ చెబుతున్నదేమిటి..?

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్ఎల్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగస్తులకు అధిక ఖర్చులు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ సేవలు లేనందున ఈ పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmIOm

0 comments:

Post a Comment