Sunday, January 20, 2019

బీజేపీకి ఏపీ మంత్రి విరాళం... టీడీపీలో కలకలం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరంటారు. ఉండేది ఒక పార్టీ అయినప్పటికీ మరో పార్టీతో ఏ సమయంలో ఏ అవసరం వచ్చి పడుతుందో అని నేతలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటారు. బయటకు కొట్టుకున్నట్లే కనిపించినా వారి పనులు మాత్రం లోపల చక్కబెట్టుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. తాజాగా టీడీపీ బీజేపీల మధ్య పచ్చగడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AUSfop

Related Posts:

0 comments:

Post a Comment