Saturday, June 1, 2019

పిల్లలు ముచ్చట పడ్డారని రక్షక్ వాహనం ఇచ్చారా ? హైదరాబాద్ లో హారన్ మోత, ర్యాష్ డ్రైవింగ్ ...

రాచకొండ : దొంగలు, నేరగాళ్లను పట్టుకునేందుకు హై ఎండ్ మోడల్ వాహనాలను పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక డిపార్ట్‌మెంట్ కోసం ప్రభుత్వం అధికంగా నిధులు వెచ్చించింది. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి .. పోలీసులకు ఆధునాతన వాహనాలను సమకూర్చింది. ఇన్నోవా క్రైస్టా, స్కార్కియో లాంటి వాహనాలు .. వాటిలో సాయుధలైన నాలుగు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HNRAsB

0 comments:

Post a Comment