Saturday, June 1, 2019

కేంద్రం ఆట మొదలు పెట్టిందా: టీడీపీ నేతలు దొరుకుతారా : ర‌ంగంలోకి సీబీఐ..సోదాలు..!

ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. కేంద్రంలో మ‌రోసారి మోదీ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నిక‌ల వేళ హ‌డావుడి చేసిన సీబీఐ ఇప్పుడు కేంద్రంలోమంత్రుల ప్ర‌మాణ స్వీకారం..ప్ర‌భుత్వం ఏర్పాటు..శాఖ‌ల కేటాయింపు పూర్తి కావ‌టంతో ఇక ఆట మొద‌లు పెట్టింది. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ తిరిగి ఇప్పుడు ప‌ని ప్రారంభించింది. అందులో భాగంగా టీడీపీ ముఖ్య నేత సంస్థ‌ల పైన సోదాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z1YQH0

Related Posts:

0 comments:

Post a Comment