Sunday, January 27, 2019

మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్‌లో ఇవే

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు ఆయన మధురై వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ అభిమానులు, మోడీ వ్యతిరేక పార్టీలు ట్విట్టర్ యుద్ధానికి దిగాయి. ట్విట్టర్ అకౌంట్‌లోని టాప్ 10లో మోడీకి వ్యతిరేకంగా, మోడీకి అనుకూలంగానే ఉన్న ట్వీట్లు టాప్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HyxzIp

Related Posts:

0 comments:

Post a Comment