Thursday, August 20, 2020

ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కక్ష-మీరైనా పట్టించుకోండి -కృష్ణా బోర్డు చైర్మన్‌కు రేవంత్ రెడ్డి వినతి

ఆరేళ్ల కిందటే అన్ని అనుమతులు పొంది, భూసేకరణ కోసం నిధులు కూడా మంజూరైన ‘నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు'ను ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా కనీసం కృష్ణా బోర్డయినా చొరవ చూపాలని వేడుకున్నారు. గురువారం హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34opjV8

Related Posts:

0 comments:

Post a Comment