Sunday, January 27, 2019

కేటీఆర్-కేసీఆర్ తర్వాత జనసేనానిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన గవర్నర్, పవన్ ఏం చెప్పారంటే?

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో శనివారం తేనీటి విందు (ఎట్ హోమ్) ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HyoAXH

Related Posts:

0 comments:

Post a Comment