Thursday, August 20, 2020

విజయమ్మను ఓడిస్తే విశాఖకు హుదూద్ తుఫాన్ వచ్చిందని సంబరాలు చేసుకున్న చరిత్ర వైసీపీది... అనిత ఫైర్

విశాఖ విధ్వంసానికి కుట్రపన్నిన చరిత్ర వైసీపీ నేతలదేనని, చంద్రబాబు పై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసిపి నేతలపై ఎదురుదాడికి దిగారు. జగన్ రెడ్డి మెప్పుకోసం గుడివాడ అమర్ నాథ్ లాంటి నేతలు నోరు పారేసుకుంటున్నారు అని ఆమె విమర్శించారు. వైసిపి కార్యాలయాలకు త్వరలో టూలెట్ బోర్డ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yl7faG

Related Posts:

0 comments:

Post a Comment