Friday, January 11, 2019

రాహుల్ గాంధీ రైట్, ప్రధాని మోడీ పారిపోయారు, బెంగళూరులో ఎంపీగా పోటీ, ప్రకాష్ రాజ్!

బెంగళూరు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలను కించపరచలేదని, ఆయన వ్యాఖ్యలను ఒక్క కోణంలోనే చూడకూడదని ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. మహిళలను ఎంతో గౌరవించే రాహుల్ గాంధీ వారికి కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రధాన్యత ఇచ్చారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ పారిపోతున్నారని ప్రకాష్ రాజ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H5H0z1

0 comments:

Post a Comment