Saturday, January 19, 2019

ఆయేషా మీరా హత్య కేసులో కొత్త ట్విస్ట్: కోనేరు సతీష్‌ను విచారించిన సీబీఐ

విజయవాడ: ఆయేషా మీరా కేసులో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సతీష్‌తో పాటు అతని మిత్రులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సీఐడీ సతీష్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయేషా హత్య కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cw6vns

0 comments:

Post a Comment