ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అధికార పార్టీ మధ్య సద్దుమణిగిన వివాదం మరో కారణంతో మరో సారి రాజుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్ణయం పైన టీడీపీ మండిపడుతోంది. దీనికి ప్రధన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీని పైన సీఎస్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcwTP2
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment