Saturday, January 19, 2019

మమతా బెనర్జీ ఫోన్ చేసినా కోల్‌కతా ర్యాలీకి కేసీఆర్ నో, ఎందుకంటే: రాహుల్ గాంధీ లేఖ

హైదరాబాద్/కోల్‌కతా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. కోల్‌కతాలో బీజేపీయేతర పార్టీలు, విపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన శనివారం నాటి ర్యాలీపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ ర్యాలీకి యునైటెడ్ ఇండియా అని నామకరణం చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDE0OY

0 comments:

Post a Comment