వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీలో నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెరిట్ బేస్ట్ గ్రీన్ కార్డు కోటాను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W6S6tH
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment