Saturday, January 19, 2019

కేటీఆర్ రమ్మన్నారు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ కసితో గజ్వెల్లో పోటీ చేశా: టీఆర్ఎస్‌లో చేరిన వంటేరు

హైదరాబాద్: 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై పోటీ చేసిన గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడారు. కేటీఆర్‌ తనను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RzXu7g

0 comments:

Post a Comment