Friday, May 17, 2019

శాతవాహన వర్సిటీ రగడ ..టీఆర్ఎస్ పార్టీ కాదు ఆర్ఎస్ఎస్ రాష్ట్రశాఖ అంటున్న పౌరహక్కుల సంఘం

శాతవాహన యూనివర్సిటీలోని తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్న విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పోలీసుల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పౌరహక్కుల సంఘం మండిపడుతోంది. యూనివర్సిటీల విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అంశం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా పనిచేసిన టీఆర్ఎస్ ఇప్పుడు తన ఉద్యమ లక్ష్యం వీడింది అని ఆర్ఎస్ఎస్ కు రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQD3R3

0 comments:

Post a Comment