చెన్నై: స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అతని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కళ్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఇచ్చిన ఈ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. హిందువుల్లోనే కాదు.. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W0U4Mr
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment