Monday, January 28, 2019

ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లి

అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. సురేంద్ర నగర్ జిల్లా మౌలి తాలూకా దిగ్సర్ ప్రాంతంలోని ఓ టెంపుల్ లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MAmgP0

Related Posts:

0 comments:

Post a Comment