Monday, January 28, 2019

ఏపిలో చంద్ర‌బాబు బీసీ బాణం..! బీసి ల కోసం టీడిపి ఎంతో శ్ర‌మించింద‌న్న బాబు..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ, బీజేపీ లు ఎన్ని కుట్ర‌లు చేసినా బీసీలంతా త‌న వైపే ఉన్నారని తెలిపారు. తాను చేపడుతున్న సంక్షేమ పథకాల్లో 50 శాతం బీసీలకే వ‌ర్తించేలా జాగ్ర‌త్తులు తీపుకున్నాన‌ని, జనవరి నెలలో 1 వెయ్యి, ఫిబ్రవరి నెలలో 2వేలు, మొత్తం 3వేల రూపాయలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sNuhqC

Related Posts:

0 comments:

Post a Comment