Friday, February 14, 2020

పోలీసులు కాపాడకుంటే నా గతి ఏమయ్యేదో: దాడి ఘటనపై కత్తి మహేశ్

ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పై శుక్రవారం హైదరాబాద్ లో దాడి జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చూసి వెళుతోన్న సమయంలో కత్తిని చుట్టుముట్టిన దుండగులు.. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికెళ్లి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనపై మహేశ్ ‘వన్ ఇండియా'తో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxcIAp

Related Posts:

0 comments:

Post a Comment