Friday, February 14, 2020

Nirbhaya Case: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38rCX9v

0 comments:

Post a Comment