ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి..ఎన్టీఆర్ కుమార్తు ఆ గ్రామాన్ని దత్తత తీసుకు న్నారు. ఆ గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు చొరవ చూపించారు. ఆ గ్రామంలో పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం లో భాగంగా కాలనీ ఏర్పాటైంది. ఆ కాలనీకి ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ కాలనీగా పేరు పెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sRHKxO
Monday, January 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment