Wednesday, January 30, 2019

ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!

హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 32వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Tj7PkM

Related Posts:

0 comments:

Post a Comment