Sunday, June 9, 2019

మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్‌..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్‌ను తలిపించింది. న్యూస్ కవరేజ్‌కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZbrVjB

Related Posts:

0 comments:

Post a Comment