Wednesday, January 30, 2019

టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEnxnZ

Related Posts:

0 comments:

Post a Comment