ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 27 జనవరి 2019.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rj3TU8
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టంసిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలవరకు సాగిన పోలింగ్ కొనసాగగా.. దుబ్బాక ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేసి చైతన్యాన… Read More
బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్‌పై పార్టీల్లో గుబులుకరోనా విలయ కాలంలో జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో మలి అంకం కూడా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం నాటి రెండో దశ పోలింగ్ లో ఎక్కడా అవాంఛనీయ … Read More
SRH vs MI:ఆల్ ది బెస్ట్ డాడ్... సన్‌రైజర్స్‌కు వార్నర్ కూతురు విషెస్షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లీగ్ దశ మ్యాచ్‌లకు నేటితో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొం… Read More
Drug mafia: హీరోయిన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ, ఇక మిగిలింది సుప్రీం కోర్టు, 60 Days నాటౌట్ !బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి సెంట్రల్ జైల్లో కాలం గడుపుతున్న స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకు… Read More
బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ కాంగ్రెస్ తురుపుముక్క, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతోన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క… Read More
0 comments:
Post a Comment