టిఆర్‌యస్ లో ఏం జరుగుతోంది. టిఆర్‌యస్ ట్రబుల్ షూటర్ హరీష్ పరిస్థితి ఏంటి. కేసీఆర్ - హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. వీరిద్దరి మధ్యా మాటలే కరువయ్యే పరి స్థితి ఎందుకు వచ్చింది. హరీష్ అభిమానులు ఎందుకు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ విషయంలో పార్టీ అధినేత తీరు యాధృచ్చికమా..వ్యూహాత్మకమా...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CprVTt
Friday, January 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment