Tuesday, November 3, 2020

SRH vs MI:ఆల్ ది బెస్ట్ డాడ్... సన్‌రైజర్స్‌కు వార్నర్ కూతురు విషెస్

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 లీగ్‌ దశ మ్యాచ్‌లకు నేటితో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారీ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందే చివరి జట్టేదో లీగ్‌ ఆఖరి మ్యాచ్‌తోనే తేలనుండటం విశేషం. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mOpHT3

0 comments:

Post a Comment