Tuesday, November 3, 2020

బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్‌పై పార్టీల్లో గుబులు

కరోనా విలయ కాలంలో జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో మలి అంకం కూడా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం నాటి రెండో దశ పోలింగ్ లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు లేకుండా సాఫీగా సాగింది. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన మేరకు బీహార్ ఎన్నికల రెండో దశలో 53.51 శాతం పోలింగ్ నమోదైంది.   బీజేపీలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QHmDi

0 comments:

Post a Comment