సౌతాఫ్రికా: పులులు, సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఉంచినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ కూడా అది కాస్త మనవైపు వస్తుందంటే భయపడుతాం. అలాంటిది, సౌతాఫ్రికాలో నాలుగు సింహాలు నడి రోడ్డుపై నడుస్తున్నాయి. వాటి వెనుక, ముందు కార్లు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAeHpM
భయపడతారు.. కానీ అద్భుతం: ముందు వెనుక కార్లు, బిజీ రోడ్డుపై 4 సింహాలు అలా నడుస్తుంటే (వీడియో)
Related Posts:
కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్ఆంధ్రప్రదేశ్ లో కుల విభేదాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న వేళ టీడీపీ బహిష్కృత నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు చేశారు. విజయవా… Read More
నాడు వాజ్పేయి.. నేడు మోడీ, బీజేపీ వల్లే అన్నీ రంగాల అభివృద్ది.. సిక్కోలులో సోమువీర్రాజుబీజేపీతోనే అభివృద్ది సాధ్యం అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర అందజేస్తోన్న సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్… Read More
రామ మందిర నిర్మాణం ప్రారంభం: భూకంపాలు, విపత్తులకు చెక్కు చెదరదు, మూడేళ్లలోనే పూర్తిన్యూఢిల్లీ: ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రా… Read More
ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - ‘కమ్మ’కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో అధికార వైసీపీకి కేంద్రంలోని బీజేపీ అండగా నిలబడిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు … Read More
జగన్ మెప్పు కోసమే చంద్రబాబుపై విమర్శలా ? అరాచకాలకు అడ్డాగా విశాఖ : టీడీపీ నేతల ఫైర్ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, వైసీపీ నేతలు జగన్ మెప్పు కోసమే చంద్రబాబును విమర్శిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు . వైసీపీ నేతలు చంద్రబాబుపై … Read More
0 comments:
Post a Comment