Wednesday, August 19, 2020

కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్

ఆంధ్రప్రదేశ్ లో కుల విభేదాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న వేళ టీడీపీ బహిష్కృత నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో రమేశ్ ఆస్పత్రి యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలకు దిగిన వ్యవహారంలో కులాల ప్రస్తావన వినిపించడం, కరోనా కంటే కులం చాలా డేంజరన్న సినీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QbEF76

Related Posts:

0 comments:

Post a Comment