Thursday, August 20, 2020

ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - ‘కమ్మ’కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో అధికార వైసీపీకి కేంద్రంలోని బీజేపీ అండగా నిలబడిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తులో కుల విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ek7Lig

Related Posts:

0 comments:

Post a Comment