Monday, January 14, 2019

తెరాసతో టచ్‌లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణలో అసలు టీడీపీయే లేకుండా కేసీఆర్ ప్లాన్!

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇప్పుడు శాసన సభలోను టీడీపీ ఊసులేకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అదీ ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtqLtU

0 comments:

Post a Comment