Saturday, October 16, 2021

‘కిక్కు’ అదిరింది -ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేసారు : స్టాక్ లేక దిగుమతి..!!

దసరా అంటే ఆ కిక్కే వేరు. ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు. కేవలం అయిదు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ 685 కోట్ల ఆదాయం వచ్చింది. సరుకు చాలకపోవడంతో బయట నుంచి తెప్పించారు. గత రెండేళ్లుకగా దసరా పండుగ పైన కరోనా ప్రభావం పడింది. నిబంధనల కారణంగా ఎవరికి వారు తమ ఇళ్లళ్లోనే పండుగ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FStSaI

Related Posts:

0 comments:

Post a Comment