Tuesday, April 23, 2019

పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ మారతానో లేదో కాలమే నిర్ణయిస్తుందన్న జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు షాక్ ఇచ్చి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో గండ్ర విషయంలో క్లారిటీ వచ్చేసింది. తన భార్యతో సహా గండ్ర టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టు ప్రకటన చేశారు. కేటీఆర్ తో భేటీ అయిన గండ్ర ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W2jLJ0

0 comments:

Post a Comment