Tuesday, April 23, 2019

ఓట్ల కోసం పార్టీలు పదివేల కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టాయన్న జేసీ వ్యాఖ్యలపై మీ కామెంట్ చెప్పండి

ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టామన్న జేసీ దివాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చుపెట్టానన్న జేసీ ఓటు కోసం రూ.5వేలు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు కనీసం రూ.25కోట్లు ఖర్చుపెట్టారని అన్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DsF6V0

0 comments:

Post a Comment