Tuesday, April 23, 2019

ఓటు వేసిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1LY2A

0 comments:

Post a Comment