Tuesday, April 23, 2019

డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో)

భోపాల్ : ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ప్రచారంలో నేతలు చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు రివర్స్ అవుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అలాంటి సంఘటనే జరిగింది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1MhdK

0 comments:

Post a Comment