Sunday, October 17, 2021

ఏపీలో కొత్తగా 14 మంది ఎమ్మెల్సీలు - వైసీపీ లిస్టు ఇదే : ఈ వారంలోనే నోటిఫికేషన్ కు ఛాన్స్..!!

ఏపీ శాసన మండలిలో 14 ఖాళీల భర్తీ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుసగా అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీల స్థానాల ఎన్నికల పైన ఫోకస్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఏపీలోని ఎమ్మెల్సీ సీట్ల భర్తీ పైన నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ శాసన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FYki68

0 comments:

Post a Comment