Wednesday, November 13, 2019

తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తి

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దేశంలో ప్రాశస్య్తం పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అయోధ్యను అభివృద్ది చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు కూడ సిద్దం చేసినట్టు సమాచారం. అయితే అయోధ్య తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/372roFn

0 comments:

Post a Comment