మేధావి, బీహార్ ఐన్‌స్టీన్‌గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే నారాయణ్ సింగ్ మృతదేహంను ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక కుటుంబసభ్యులు రెండు గంటల పాటు వేచిచూడాల్సి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qi0N15
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment