Saturday, September 4, 2021

Rains in Telangana : నేడు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్ష సూచన-మరో 3 రోజులు వర్షాలే

తెలంగాణలో ఆదివారం(సెప్టెంబర్ 5) నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగామ జిల్లాల్లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfqp01

Related Posts:

0 comments:

Post a Comment