Sunday, March 17, 2019

ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం!

హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు గాను ఐదుగురు ఎంపీలకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ జెండా ఊపారు. వినోద్ కుమార్, నగేష్, కవిత, బూర నర్సయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డిలకు టిక్కెట్ పైన హామీ ఇచ్చారు. ప్రచారం చేసుకోమని కూడా చెప్పారు. స్వీట్ వార్నింగ్: అంతలోనే కేసీఆర్‌పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అసలు కారణం ఇదేనా?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TMZOIs

0 comments:

Post a Comment