Sunday, March 17, 2019

అవును! నేనూ చౌకీదారుడినే..! పేరడీలతో ఆడుకుంటున్న నెటిజన్లు: బెడిసికొడుతున్న మోడీ ప్రచారం

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నరేంద్రమోడీకి తిరుగులేదు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లల్లో మోడికి కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో చాలామంది నకిలీలుగా తేలింది. అది వేరే విషయం. 2014 ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను మోడీ వాడుకున్నట్లుగా బహుశా మరొకరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jg0ulz

Related Posts:

0 comments:

Post a Comment