Saturday, September 25, 2021

పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : చిరంజీవి లేకపోతే ఆయన లేరు : మంత్రి వెల్లంపల్లి ఫైర్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని ని పవన్ కళ్యాణ్ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటం పైన వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Dj41f

0 comments:

Post a Comment