Thursday, June 20, 2019

వెజ్‌లో నాన్‌వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్‌లో వెలుగుచూసిన నిర్వాకం

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌లో దారుణం చోటుచేసుకుంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. ఆ ఘటనపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తగిన విచారణ జరిపిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. వెజిటేరియన్ ఫుడ్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kqm32x

Related Posts:

0 comments:

Post a Comment