Thursday, June 20, 2019

తిరుగుబాటా..స‌ర్దుబాటా: నాడు రేవంత్ రెడ్డి ..నేడు టీడీపీ ఎంపీల జంప్ వెనుక‌: చ‌ంద్ర‌బాబు సూచ‌న మేర‌కే

ఇప్పుడు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరాల‌నే నిర్ణ‌యం వెనుక ఏం జ‌రిగింది. ఇది టీడీపీ ఎంపీల తిరుగుబాటా లేక భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల కోసం చేసుకుంటున్న స‌ర్దుబాటా. టీజీ వెంక‌టేష్ లాంటి నేత‌లు మాత్రం తాము టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చెప్పామ‌ని..ఆయ‌న వారించినా.. ఆయ‌న‌కు స‌మాచారం ఇచ్చిన త‌రువాతనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. అదే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XmTXv1

0 comments:

Post a Comment