Thursday, June 20, 2019

కోల్‌కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి...

కోల్‌కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పరిస్థితిని సమీక్షించేదుకు వెంటనే సమావేశం కావాలని డీజీపీతోపాటు రాష్ట్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ కోల్‌కతా జిల్లాలైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y4xqR4

0 comments:

Post a Comment