Thursday, June 20, 2019

2021కి పోల‌వ‌రం పూర్తి: ప‌నుల పైన నిపుణుల ఆడిటింగ్‌..సీఎం జ‌గ‌న్‌..!

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌గ‌న్ తొలి సారిగా పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారానికి..వాస్త‌వ ప‌రిస్థితికి పొంత‌న లేక‌పోవటం పైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కాప‌ర్ డ్యాం ప‌నుల పైన సీఎం అసంతృప్తిని ఓపెన్‌గానే తెలియ చేసారు. 2021 ఫిబ్ర‌వ‌రి నాటికి పోల‌వ‌రం ప‌నులు పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. అదే విధంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WVbwmv

0 comments:

Post a Comment