Saturday, September 4, 2021

తాలిబన్లకు అడ్డంకిగా పంజ్ షీర్-సర్కార్ ఏర్పాటు ఆలస్యం-చర్చల పురోగతిపై భారత్ హ్యాపీ

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకున్నాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్ ను మొత్తం ఆక్రమించినా పంజ్ షీర్ లోయలో తిరుగుబాటుదారులు మాత్రం తాలిబన్లకు సవాళ్లు విసురుతున్నారు. దీంతో పంజ్ షీర్ ను ఆక్రమించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవని వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h6F7S2

Related Posts:

0 comments:

Post a Comment