Tuesday, April 21, 2020

కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల ఫోకస్ పెట్టమన్న సీఎం కేసీఆర్ .. రంగంలోకి ఉన్నతాధికారులు

తెలంగాణా రాష్ట్రం కరోనాపై సమరం చేస్తుంది. అయినా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇక ఇప్పటివరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఆశించిన మేరకు రావటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో పని తీరు ఎలా ఉంది అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kq9xOE

Related Posts:

0 comments:

Post a Comment